ఈ లాక్ డౌన్ కారణంగా అడవిలో ఉన్న చిరుతలు బయటకి వస్తున్నా వార్తలని మనం వింటూనే ఉన్నాం. అలానే ఇప్పుడు మరో వార్త వైరల్ అయ్యింది. ఒక చిరుత పులి ఆకలి తో అడవి నుండి బయటకి వచ్చింది.
అయితే బయటకి వచ్చిన ఆ చిరుత ఒక కోతిని చూసింది. దాని వెంట పరుగులు తీసింది. అయితే ఈ పరిస్థితి నెలకొనడానికి కారణం అంత లాక్ డౌన్ ఏ కదా? ఈ లాక్ డౌన్ వల్లనే అనేక జంతువులు బయటకి వస్తూనే ఉన్నాయి.
చిరుత వెంట రావడం వల్ల కోతి పరుగులు తీసింది దానితో చిరుత ఇంకా వేగంగా పరిగెత్తింది. ఇంకా కోతి కి భయం వేసి ట్రాన్స్ఫార్మర్ మీదకి ఎక్కింది. చిరుత కూడా ఏమి ఆలోచించకుండా దాని మీద కి ఎక్కింది. ఇంకేం ఉంది రెండూ కూడ కరెంట్ షాక్ కి గురయ్యారు.
అక్కడికి అక్కడే రెండూ చనిపోయాయి. ఈ కళేబరాలని చూసిన స్థానికులు అధికారులకి సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు అక్కడికి వచ్చి ఆ రెండు జంతువుల కళేబరాలని తీసికెళ్ళి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఇలా ఈ సంగతి జరిగింది. ఇప్పుడు ఈ వార్త వైరల్ అయ్యింది.
మృత్యు రహస్యం శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు? శరీరంలో ఎటువంటి మార్పులొస్తాయి? న్యూరాన్లు ఏం చేస్తాయి? మృత్యుభయం అన్ని జీవులకు సహజం. మిగిలిన జీవ...
ఆన్లైన్ గేమింగ్ యాప్ లు, వెబ్ సైట్స్ లలో యువత రమ్మీ లాంటి ఆటలు ఆడుతూ వారు చూపించే ఆఫర్ల మోజులో పడి చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటణలు దేశం లో రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.. అసలేంటి ఈ గేం...
0 Comments