హార్సిలీ హిల్స్ లో బీభత్సం జరిగింది. కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇప్పటికే లాక్ డౌన్ లో ఉన్నారన్న సంగతి తెలిసినదే. అయితే జనం ఎవరూ కూడా ఇళ్ల నుండి బయటకి రావకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ చిరుత పులి మాత్రం రచ్చ రచ్చ చేసింది. ప్రజలని బాగా భయపెట్టింది ఈ చిరుత పులి.
ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన హార్సిలీ హిల్స్ లో చిరుత సంచారం కలకలం రేపింది. జన సమాచారం లేక పోవడం తో అడవి జంతువులు అటవీ ప్రాంతం నుండి బయటకి వస్తూనే ఉన్నాయి. అయితే రైల్వే గెస్ట్ హౌస్ లో వాచ్ మ్యాన్ తన కుటుంబంతో సహా అక్కడే ఉంటాడు.
అయితే అక్కడ ఉన్న కుక్క పెద్దగా అరవడంతో ఏమైంది అని ఆ వాచ్ మ్యాన్ చూసాడు. కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇప్పటికే లాక్ డౌన్ లో ఉన్నారన్న సంగతి తెలిసినదే. అయితే ఇంకేం ఉంది చూస్తే చిరుత పులి. ఆ పులిని చూసి ఖంగుతిన్నారు అక్కడ ప్రజలు.
చిరుతని చూసి ఇంట్లోకి పరుగులు తీశారు. ఆ చిరుత పులి ఆ కుక్కని నోటితో కరుచుకుని తీసికెళ్ళి పోయింది. ఇది మూడో సారి అట ఆ పులులు దాడి చెయ్యడం. దీని పై అక్కడ ఉన్న ప్రజలు అధికారికులని కాపాడాలని కోరారు.
మృత్యు రహస్యం శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు? శరీరంలో ఎటువంటి మార్పులొస్తాయి? న్యూరాన్లు ఏం చేస్తాయి? మృత్యుభయం అన్ని జీవులకు సహజం. మిగిలిన జీవ...
ఆన్లైన్ గేమింగ్ యాప్ లు, వెబ్ సైట్స్ లలో యువత రమ్మీ లాంటి ఆటలు ఆడుతూ వారు చూపించే ఆఫర్ల మోజులో పడి చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటణలు దేశం లో రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.. అసలేంటి ఈ గేం...
0 Comments