కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ అందర్నీ ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే కేవలం బయట మాత్రమే కాకా ఇంటర్నెట్ లో కూడా ఈ వైరస్ వణికిస్తోంది. నెట్టింట్లో ఈ వైరస్ కి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి వీటిని మరింత హాట్ టాపిక్ గా మార్చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్లకే పరిమితి అవ్వడం తో అందరూ నెట్ కి మరెంతో దగ్గర అయ్యారు.
అన్ని సామాజిక మాధ్యమం లోని కూడా యువత కరోనా కి అనేక పేర్లు పెడుతూ వివిధ హ్యాష్ ట్యాగ్ లని కొత్తగా క్రియేట్ చేస్తూనే ఉన్నారు. కరోనా కి వివిధ పేర్లు, హ్యాష్ ట్యాగ్లు కూడా బాగా ఎక్కువ అయిపోయాయి. అయితే వీటిలో కోవిడియంట్, కోవిడియట్, కరోనిక్, ప్రేపర్, కరోనా ఫోబియా, జూమ్ బాంబింగ్, కరోనా పోకలిప్స్.
ఇలా అనేక పేర్లతో నెట్టింట్లో కరోనా మరెంత గానో దగ్గర అయింది. కోవిడియన్ అంటే సమాజానికి ఏ బాధ ఉండదు అని. కోవిడ్, ఒబిడియంట్ ఈ రెండు పదాలే కోవిడియంట్ అంటే. అలానే వ్యక్తి గత శుభ్రత, భౌతిక దూరం కోవిడియట్ అంటే పాజిటివ్ గా నిర్ధారణ అయితే దానిని కరోనిక్ గా పిలుస్తారు. శుభ్రంగా ఉండడం, ముందు జాగ్రత్త తీసుకోవడం వంటివి దృష్ఠి లో పెట్టుకుని పలు పేర్లు పెట్టడం అవి వైరల్ అవ్వడం జరిగింది.
మృత్యు రహస్యం శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు? శరీరంలో ఎటువంటి మార్పులొస్తాయి? న్యూరాన్లు ఏం చేస్తాయి? మృత్యుభయం అన్ని జీవులకు సహజం. మిగిలిన జీవ...
ఆన్లైన్ గేమింగ్ యాప్ లు, వెబ్ సైట్స్ లలో యువత రమ్మీ లాంటి ఆటలు ఆడుతూ వారు చూపించే ఆఫర్ల మోజులో పడి చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటణలు దేశం లో రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.. అసలేంటి ఈ గేం...
0 Comments