అంత లాక్ డౌన్ ఎఫెక్ట్. కరోనా వైరస్ జనాన్ని భయం తెప్పిసోంది. కేంద్రం కూడా ఇళ్లల్లోనే ఉండాలని లాక్ డౌన్ పెట్టింది. ఇంకేం ఉంది ఉద్యోగాలు ఏమి లేక జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి రాకుండా ఇంట్లోనే అనేక పనులు చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. అయితే షూటింగ్స్ కూడా ఏమి లేక పోవడంతో సినిమా వాళ్ళు కూడా కాళీ అయిపోయారు. నిత్యం సినిమా షూటింగ్స్ తో ఉండేవాళ్ళు కూడా ఇంటి పట్టున ఉండక తప్పలేదు.
అయితే ఈ కమెడియన్ వీడియో మాత్రం బాగా వైరల్ అయింది. అయితే ఆ హాస్య నటుడు ఆవు పాలు పితుకుతున్న వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింటి లో హల్ చల్ అవుతోంది. ఇంకేం ఉంది ఆ వీడియోలో ఉన్న ఆ తమిళ నటుడు ధీన ని ట్రోల్ చేసుకుంటున్నారు.తమిళ్ నటుడు అయినా ధీన తన సొంత ఊరిలో ఉన్న తన ఇంట్లో ఆవుకి పాలు తీస్తూ ఆ వీడియో ని షేర్ చేసాడు.
ఆ వీడియో లో చాల సింపుల్ గా కనిపిస్తున్నాడు ధీన. కలక్క పొవాతు యారు అనే షో తో ఈ నటుడు బాగా ఫేమస్ అయ్యాడు. పా పాండి తో తెర పైకి ఎక్కాడు ఈ యాక్టర్. ఇలా సినిమాల్లో నెమ్మదిగా తన ప్రయాణం మొదలు పెట్టాడు ఈ నటుడు. ఇలా తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు ఈ తమిళ్ నటుడు. నెట్టింటి లో వైరల్ అవుతున్న ఆ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయిపొయింది ప్రేక్షకులకి.
మృత్యు రహస్యం శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు? శరీరంలో ఎటువంటి మార్పులొస్తాయి? న్యూరాన్లు ఏం చేస్తాయి? మృత్యుభయం అన్ని జీవులకు సహజం. మిగిలిన జీవ...
ఆన్లైన్ గేమింగ్ యాప్ లు, వెబ్ సైట్స్ లలో యువత రమ్మీ లాంటి ఆటలు ఆడుతూ వారు చూపించే ఆఫర్ల మోజులో పడి చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటణలు దేశం లో రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.. అసలేంటి ఈ గేం...
0 Comments