అతి పెద్ద పాదముద్ర కొందరికి హనుమంతుడు, మరికొందరికి జాంబవంతుడు ఇంతకీ యతి ఉందా? భారతీయ సైనికులు ఆ మధ్య హిమాలయాల్లో భారీ మంచు మనిషి అడుగుల్ని గుర్తించారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. హిమాలయాల మంచుపై యతి అడుగులు ఉన్నట్లు ఆర్మీ వెల్లడించింది. భారతీయ పురాణాల ప్రకారం యతి అనేది ఒక భారీ మంచు మనిషి. నేపాల్, టిబెట్, భారత్‌తో పాటు సైబీరియాలోని మంచు ప్రాంతాల్లో అతిభారీ పాదాలు కలిగిన రాకాసి జీవులు ఉన్నట్లు కొన్ని పురాణ కథలు చెబుతున్నాయి. ఈ యతి పాదముద్ర 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు కలిగివుంది. నేపాల్‌లోని “బారున్ జాతీయ పార్క్” వద్ద ఈ ఆనవాళ్లను గుర్తించినట్లు సమాచారం. ఇంతకీ యతి... అంటే భారీ మంచుమనిషి అనేది నిజంగా ఉందా?.... ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...