ప్రపంచాన్నే కంగుతినిపించిన
మహిళా గూఢచారులు..
గూఢచర్యం నేపధ్యం కలిగిన సినిమాల్లో మహిళా గూఢచారులను చూపిస్తుంటారు. సినిమా మొత్తంలో వారే కీలకంగా ఉంటూ, ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థుల దగ్గరున్న కీలక సమాచారాన్ని రాబడుతుంటారు. ఇటువంటి గూఢచారి డ్రామా చూస్తున్నకొద్దీ ఎంతో ఆసక్తి కలుగుతుంది.. దాని చుట్టూనే కథంగా తిరుగుతుంటుంది. అయితే ఇటువంటి వాటిలో ఎక్కువ కల్పిత కథలే కనిపిస్తుంటాయి. అయితే నిజంగా గూఢచారులుగా పనిచేసిన మహిళలు ఉన్నారని, వారు సమాచార సేకరణ విషయంలో ఎంతకైనా తెగిస్తారనే విషయం తెలిస్తే వెంటనే నమ్మాలనిపించదు. కానీ చరిత్రలో ఐదుగురు మహిళా గూఢచారులు ఉన్నారు. వారి గురించి తెలుసుకుంటే మన రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. అయితే మరెందుకాలస్యం...వెంటనే ఈ వీడియో చూసేయండి..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...