ప్రపంచ సాహిత్యంతో సంభందం ఉన్న వారికి షేక్‌స్పియర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మహా రచయిత వందల ఏళ్ళ క్రితం రాసిన నాటకాలు చిరస్మరణీయం. ది ట్రాజెడి అఫ్ ఒదేల్లో , రోమియో జూలియట్, టూ జెంటిల్‌మెన్ వంటి నాటకాలకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా రోమోయో జూలియట్ చదివితే ప్రేమలో పడనివారే ఉండరు. హాస్యం, ప్రేమ, విషాదం ఇందులోని ప్రతి విభాగాన్ని స్పృశించిన ఒకే ఒక్క రచయిత. షేక్‌స్పియర్ మరణించి నేటికి 500 ఏళ్ళు గడిచినప్పటికీ వారు రచించిన రచనలు ఇప్పటికి మన మనసుల్ని కదిలిస్తూనే ఉన్నాయి. అసలు షేక్‌స్పియర్ ఎవరు ? మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...