భారతదేశ అధికారిక మారక ద్రవ్యం “రూపాయి”. దీని చెలామణీని భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది. అదే విధంగా ప్రతి దేశం తమ కంటూ సొంతగా మారక ద్రవ్యాన్ని కలిగి వుంటుంది. మారక ద్రవ్యం అంటే ఆ దేశం కరెన్సీ అని అర్ధం. ప్రపంచంలోని ఏ కరెన్సీ అయినా డాలర్ మారకపు విలువతోనే పోల్చుతారు. ఎందుకంటే ? అమెరికన్ డాలర్ చాలా శక్తి వంతమైనది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ 75 రూపాయిలు. అంటే వాళ్ళ ఒక్క రూపాయి మన ఇండియాకు వచ్చేసరికి 75 రూపాయిలుగా మారిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుంది ? అసలు అమెరికన్ డాలర్ ఇంత శక్తివంతంగా ఉండటానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...