కర్తవ్యాన్ని నేర్పే భగవద్గీత సమస్త సమస్యలకు పరిష్కారం ఈ రోజుల్లో ఆధ్యాత్మికత అంటే సత్సంగాల్లో పాల్గొనడం, ఆలయాలకు వెళ్లడం, లేదా విరాళాలు ఇవ్వడమని అనకుంటారు. అయితే ఇంతమాత్రానికే దేవుడు వారిని కోటీశ్వరులను చేస్తాడనుకుంటే మీరు పొరబడినట్లే... బహుశా అలా జరగదేమో. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అంతే ఒక్కో భావాన్ని కలిగివుంటారు. అయితే దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడని గ్రహంచి, మనలో దాగున్న సామర్ధ్యాన్ని గుర్తించి దానిని మన పనుల్లో చూపించాలి. కృష్ణుడు తనలోనే ఉన్నాడని గ్రహించిన అర్జునుడు చివరికి యుద్ధానికి సిద్ధమయ్యాడు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...