వైజాగ్ సిటీ కి ఇంత చరిత్ర ఉందా? స్పెషల్ స్టోరీ !
విశాఖపట్నం ఘన చరిత్ర:
విశాఖపట్నం నగరాన్ని విశాఖ, విశాఖపట్టణం, వైజాగ్, వాల్తేర్ అని వివిధ పేర్లతో పిలుస్తారు.. భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వైజాగ్ ఒక పెద్ద నగరం.. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...