స్త్రీ వ్యామోహంతో ఏం జరుగుతుందో ముందే తెలియజెప్పిన విభీషణుడు తన సోదరుడు రాజయినప్పటికీ, అధర్మమార్గంలో నడుస్తుంటే హితవు పలికాడతడు. రాక్షసవంశంలో జన్మించినా ధర్మమార్గాన్ని ఆశ్రయించాడు. తపమాచరించి, బ్రహ్మనుంచి శాశ్వతకీర్తి ఆర్జిస్తావనే వరాన్ని కూడా పొందాడు. రాజయినవాడు ప్రజాసంక్షేమం కోసం ఎలా మెలగాలో స్వయంగా రాజుకే తెలియజెప్పాడు. స్త్రీ వ్యామోహంలో పడితే సర్వం కోల్పోతారని హెచ్చరించాడు. అతనే.... రామాయణంలో ఆదర్శప్రాయునిగా నిలిచిన విభీషణుడు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...