వేటూరి జీవిత చరిత్ర తన రచనలతో తెలుగు సినిమా పాటలకు కొత్త ఒరవడిని సృష్టించిన గీత రచయిత అతడు. అతని అక్షరాలతో ప్రేమ భావాలను, విప్లవ, విషాద గీతాలు వంటి ఎన్నో ఆంశాలను పలికించిన ప్రతిభాశాలి. అతనెవరో కాదు, తెలుగు సినిమా ఖ్యాతిని దేశం మొత్తం ఇనుమడింప జేసిన మేధావి వేటూరి సుందర్రామ్మూర్తి . వేటూరిగా పిలవబడే ఈ కవితా సౌరభం 1936 జనవరి 29 న కృష్ణా జిల్లా మోపిదేవి మండలం లోని పెదకళ్ళేపల్లిలో జన్మించాడు. వేటూరి తల్లిదండ్రులు చంద్రశేఖర్ శాస్త్రి మరియు కమలాంబ. వీరు సనాతన తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. వేటూరి గారి తాతా సుందర శాస్త్రి గారు ఒకప్పుడు ప్రసిద్ది కవిగా పేరు గాంచారు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...