ఒక దేశ సంస్కృతి, సంప్రదాయాలను నిర్దేశించేది అక్కడ ప్రజలు అనుసరిస్తున్న మతం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మత విశ్వాసాల్లో ఏర్పడ్డ సందిగ్ధత పరిస్థితులు సరికొత్త మత అవిర్భవానికి దోహదపడతాయి. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో మతపరంగా సమాజం ఒక కుదుపుకు లోనైంది. ఈ కాలంలో నైతిక, ఆధ్యాత్మిక అశాంతి నెలకొని ఉంది. సమాజంలో పూజారి వర్గం, అసమానతలు, సామాజిక స్తబ్దత, అధర్మం, బలవంతులు , కులవ్యవస్థలతో సమాజం కుళ్ళిపోయింది. దీనితో విప్లవం తప్పనిసరి అయింది. “వ్యక్తి ఆడగానీ, మగగానీ.. మానవులుగా తమ ముక్తిని తామే సాధించుకోవలసి వచ్చింది. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...