ప్రేమికుల రోజు (valentines day in telugu), ఫిబ్రవరి 14, లవర్స్ డే/ వాలెంటైన్స్ డే రానే వచ్చింది. ఈ రోజు ప్రేమికులందరూ ఎన్నెన్నో ఆశలతో తమ ప్రేమను మనసులో ఉన్నవారికి తెలియజెయ్యడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంతో మంది తమ ప్రేమని ఈరొజు సఫలం చేసుకుంటుండగా, మరికొంతమంది ప్రేమ విఫలం చెందే సందర్భాలు కూడా ఉంటాయి. అసలు ఈ వాలెంటైన్స్ డే వెనుక ఉన్న వాస్తవాలేంటో మీలో ఎంతమందికి తెలుసు? మీరు ప్రతి వాలెంటైన్స్ డే కి ఎన్నెన్నో వీడియోలు, కధనాలు చూస్తూఉంటారు. కానీ వాలెంటైన్స్ డే వెనుక దాగున్న అసలు నిజాలు తెలిస్తే రాతిగుండెల్ని సైతం కరిగించే నిజాలు బయటపడతాయి. ఈ వీడియోలో మన వాలెంటైన్ డే చరిత్రతో పాటూ అసలు ఈ ప్రేమికుల రోజు ఎలా జరుపుకుంటారు, భారత దేశంలో ఈరోజున తమ ప్రేమికులకై ఎంత ఖర్చు చేస్తారు, ఈరోజు మన ప్రేమికులు ఎక్కడికి వెల్లి సమయాన్నిగడపాలనుకుంటున్నారు, ఎలాంటి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు, గ్రామీన ప్రాంతాల్లో ప్రేమికుల రోజును ఆదరిస్తున్నారా, అసలు వాలెంటైన్ కి వాలెంటైన్ డే కి సంబంధం ఉందా? ప్రపంచంలో ఎంతమంది ఈరోజు ఒక్కటవ్వబోతున్నారు మొదలైన ఆశక్తికర అంశాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...