భారతదేశం ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం మరియు విస్తీర్ణం ప్రకారం ఏడవ అతిపెద్ద దేశం. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానాన్ని కలిగివుంది. సైనిక శక్తిలో 4వ స్థానం, జిడిపిలో 3వ స్థానాన్ని కలిగి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటిగా మారింది. భారతదేశం ఉమ్మడి రాష్ట్ర కలయిక, ఈ రాష్ట్రాల వలననే దేశ అభివృద్ధి సాధ్యపడుతుంది. 2019 స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా దేశంలోని 5 ప్రధాన నగరాలు ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్ననగరాలుగా పేరు సంపాదించాయి. మరికొన్ని ఇప్పటికే అభివృద్ది దిశలో ఆకాశాన్నితాకుతున్నాయి. ఇండియాలో అత్యధికంగా అభివృద్ధి చెందిన ఐదు నగరాలు ఏవి ? వాటి ప్రత్యేకతలు ఏమిటి అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకొనే టాప్ 5 సిటీస్ ను వాటి జిడిపి ఆధారంగా గుర్తించడం జరిగింది.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...