ప్రపంచంలోని 10 అత్యంత సంపన్న నగరాలు, ఏది ప్రామాణికం?
ఒక నగరం ధనికమైనది ఎలా నిర్ణయిస్తారు? ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే ధనిక నగరమంటారా? లేదా అభివృద్దితో ముడిపడి ఉంటే భాగ్యనగరమని భావిస్తారా? ఇవేవీ కాకుండా ఎక్కువ మంది మంచి ఆదాయాన్నిచ్చే ఉద్యోగాలు చేసే ప్రాంతాన్ని సంపన్న నగరమంటారా?...... అత్యంత ధనిక నగరమనగానే ఇటువంటి ప్రశ్నలు తలెత్తడం సహజం. అయితే ఇటువంటి ఆలోచనలకు భిన్నంగా చారిత్రక ప్రాధాన్యం కలిగి పరిశ్రమలు, వాణిజ్యంతో పాటు కళలు, సంస్కృతి, పర్యాటక రంగాలలో అభివృద్ది చెందిన ప్రాంతాలే ప్రస్తుతం సంపన్న నగరాలుగా పేరొందుతున్నాయి. ఏదిఏమైనా స్థూల దేశీయోత్పత్తి అంటే జీడీపీని పరిగణలోకి తీసుకుని ధనిక నగరాలను పరిగణిస్తారు. అందుకే జీడీపీ పరంగా ప్రపంచంలో మొదటి పది స్థానాలు దక్కించుకున్న నగరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...