ఆరు కోట్ల మందికి
ఉపాధి కల్పిస్తున్న
వస్త్రపరిశ్రమ
తరగని అవకాశాలకు కేరాఫ్
మీకూ మంచి ఛాన్స్
మానవ జీవితంలో వస్త్రాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా అని చెప్పలేం. రోజువారీ జీవితంలో వస్త్రాలు లేని జీవితాన్ని మనం అస్సలు ఊహించలేం. ప్రాచీన కాలం నుంచి భారతీయ వస్త్ర పరిశ్రమకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రస్తుత కాలంలో ఈ పరిశ్రమ అత్యధిక మందికి ఉపాధిని కల్పించడంతో పాటు దేశానికి అధిక ఆదాయాన్ని సమకూరుస్తోంది. ప్రపంచంలో నాణ్యమైన బట్టలను ఉత్పత్తి చేయడంలో భారతదేశానికి మంచి పేరుంది. ఈ అంశమే ప్రపంచంలోని నలుమూలల ఉన్న వ్యాపారుల దృష్టిని భారత్‌వైపు ఆకర్షించింది. సింధూ నాగరికత, మొఘలుల కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకూ దేశ వాణిజ్యంలో వస్త్ర పరిశ్రమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ వివరాలను, వస్త్రపరిశ్రమలో ఉన్న ఉపాధి మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...