తెనాలి రామకృష్ణుడి జీవిత చరిత్ర.. తెనాలి రామకృష్ణ కవి ..ఈ పేరు వింటే మనం చిన్నప్పుడు విన్న ఎన్నో నీతికథలు గుర్తోస్తాయి. శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజ కవులలో హాస్యకవిగా పేరోందిన రామకృష్ణుని జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడి అసలు పేరు రామలింగడు. ఈయన 1514 గుంటూరు లోని లక్కరాజు గార్లపాడు లోని బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు. రామకృష్ణుడి తల్లి దండ్రుల పేర్లు గార్లపాటి లక్ష్మమ్మ, రామన్న. వీరిద్దరివి విభిన్న మతాలు. ఆయన తల్లిది శైవ మతం కాగా, తండ్రిది వైష్ణవ మతం. రామకృష్ణుడి తండ్రి రామలింగ స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉండేవాడు. అయితే రామకృష్ణుడి చిన్నతనంలోనే తన తండ్రి మరణించాడు. దీంతో రామకృష్ణుడు తన అమ్మతో కలిసి మేనమామ ఊరైనా తెనాలికి వలస వెళ్లాడు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...