అవసరానికి పనికిరాని చుట్టాన్ని,
వేడుకున్నా కోరిక తీర్చని భగవంతుణ్ణి
యుద్ధంలో కదలని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి.
నిత్య సత్యాలు సుమతీ శతకాలు..
వేమన తరువాత అంతే స్థాయిలో ప్రసిద్ధి చెందిన పద్యాలు సుమతీ శతక పద్యాలు. వేమన కాలానికన్నా ఓ మూడు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రజల నోళ్లపై నానాయి సుమతీ శతక పద్యాలు. బద్దెన అని పేరొందిన భద్ర భూపాలుడు అనే మహనీయుడిని వీటి వ్యాసకర్తగా చెబుతారు. మహాభారతాన్ని అనువదించిన తిక్కన కవికి ఈయన శిష్యుడని అంటారు. సుమతి అంటే, మంచి బుద్ధి కలవాడా! అని అర్థం. ఇప్పుడు కొన్ని సుమతీ శతకాల గురించి తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...