“శ్రీశ్రీ”.. ఈ రెండు అక్షరాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాహిత్య ప్రపంచంలో తన కలంతో కదం తొక్కారు, సిరా చుక్కలతో అగ్ని జ్వాలలను కురిపించారు. శ్రామిక మరియు పీడిత వర్గాల కన్నీళ్ళ భావాలను తన కలంతో అక్షర ఆయుధంగా మార్చిన మహాకవి. “మరో ప్రపంచం,మరో ప్రపంచం,మరో ప్రపంచం పిలిచింది… పదండి ముందుకు, పదండి త్రోసుకు పోదాం, పోదాం పైపైకి! అని ఉవెత్తున లేచి గర్జించిన సింహం”. అతనే శ్రీరంగం శ్రీనివాసరావు, సాహిత్య ప్రియులు ముద్దుగా శ్రీశ్రీ అని పిలుచుకుంటారు. ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ, ఏప్రిల్ 30, 1910 పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు ఆయన జన్మించారు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...