ప్రపంచ చరిత్రలపై తన ఘాటైన పదజాలంతో అభ్యుదయ రచనలతో ప్రభువులకు, ఆర్భాటాలకు చెంపపెట్టులా తన సాహిత్యం తో ఏకిపారేసాడు శ్రీ శ్రీ.. "చరిత్ర అంటే పల్లకి ఎక్కిన రాజుది కాదు - పల్లకి మోసిన బోయీ ది".. సామాన్యుడు ఎంత సంతోషంగా బ్రతికాడనేదే చరిత్ర సారాంశం కావాలి అనే ధోరణిలో విప్లవ భావాలు వెలికి తీసి తన కలానికి పదును పెట్టి నేటి పాలకులు కూడా అన్వయించుకోదగిన రీతిలో తూర్పార బట్టాడు..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...