సౌందర్య ఉత్పత్తులు విక్రయిస్తూ నటిగా మారారు
ప్రజాదరణతో, ప్రధాని అండతో కేంద్రమంత్రి అయ్యారు
స్మతి ఇరానీ రియల్ లైఫ్ స్టోరీ
దేశరాజధాని ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ సౌందర్య ఉత్పత్తులు విక్రయించిన ఆమె... అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా మారారు. ఒక సాధారణ యువతి... కసి, పట్టుదలతో పనిచేస్తే ఏ స్థాయి వరకూ చేరుకోవచ్చో ఆమె నిరూపించారు. దేశ ప్రధాని మొదలుకొని సామాన్య ప్రజానీకం వరకూ.. ప్రతివారినీ ప్రభావితం చేసే శక్తి సమకూర్చుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే... స్మృతి ఇరానీ... ఎంతో ఆసక్తికరంగా సాగిన ఆమె జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...