స్వాతంత్య్రోద్యమానికి ఊపిరులూదిన సన్యాసి తిరుగుబాటు సన్యాసి అనగానే సర్వ సంఘ పరిత్యాగి, ముక్కుమూసుకుని జపం చేసుకునే వాడని మనకు అనిపిస్తుంది. ఈ మాట కొంత నిజమే అనిపించినప్పటికీ, సన్యాసులందరూ అలాంటివారు కాదు. మనదేశానికి చెందిన కొందరు సన్యాసులు గొప్ప విప్లవకారులు కావడం గమనించదగిన విషయం. ఇలాంటి వారివల్ల సమాజం మరింత ముందడుగు వేసింది. సన్యాసం అంటే జడత్వం కాదు, చైతన్యమని నిరూపించిన మహాపురుషులు మన దేశంలో ఎందరో ఉన్నారు. ప్రాథమికంగా సన్యాసి జ్ఞానాన్వేషి. ఆ జ్ఞానం అతనివరకే పరిమితం అయితే అది ఆ వ్యక్తి ముక్తికి ఉపకరిస్తుంది. అదే జ్ఞానం సమష్టిపరమైతే వారి ద్వారా సమాజం విముక్తి వైపు పయనిస్తుంది. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...