లవ్ లో ఫెయిల్, కానీ లైఫ్ లో సక్సెస్ | వరల్డ్ ఫేమస్ లవర్ : రతన్ టాటా
ఆల్బర్ట్ ఐన్ స్టీన్, స్టీవ్ జాబ్స్, రతన్ టాటా వంటి మేధావులని చూసిన ప్రతిసారీ మనకి ఒక సందేహం వస్తుంది. వీళ్ళు అందరూ ఎలా ఇంత గొప్ప వ్యక్తులుగా మారారు ? వాళ్ళ సీక్రెట్స్ ఏంటి అని ? ఇవి మనల్ని ప్రతిసారీ వెంటాడే ప్రశ్నలు. సరే వీటి అన్నింటినీ ఒక నిమిషం మర్చిపోదాం. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ప్రేమ గురించి.. మనందరి లైఫ్ లో ఎన్నో లవ్ స్టోరీస్ ఉన్నాయ్. అందులోనూ బ్రేకప్ తో పగిలిపోయిన హృదయాలు, కన్నీళ్లతో గడిపిన క్షణాలు, నిరాశతో వెనుతిరిగిన గుర్తులు, ఇవి అన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే మన ఫస్ట్ లవ్ స్టోరీ అల్ టైం బెస్ట్. ఈ ప్రేమ, బ్రేకప్, బాధలు మనకి మాత్రమే సొంత కాదు, ప్రపంచాన్ని మార్చివేసిన ఎంతో మంది మేధావుల లవ్ స్టోరీస్ కూడా ఫెయిల్ అయ్యాయి. ఒక వ్యక్తి జీవితాన్ని సంతోషం నుండి మొదలు పెట్టి, పెళ్లి అనే దగ్గర సడన్ బ్రేక్ వేస్తే ఎలా ఉంటుందో.. టాటా లవ్ స్టోరీ ఆలానే ఉంటుంది. రతన్ టాటా గురుంచి దాదాపు తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. భారతదేశ వ్యాపార సామ్రాజాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఎప్పుడు ముందు ఉంటారు. ఆ సక్సెస్ వెనుక ఒక బ్రేకప్ స్టోరీ కూడా ఉంది అని ఎంతమందికి తెలుసు ?
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...