గౌతమ్ మీనన్ మూవీని రిజక్ట్ చేసిన రాంచరణ్ : మధ్యలో నాని తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రాలకు ప్రజలలో మంచి ఆదరణ ఉంది . ప్రత్యేకంగా యువతలో అయితే వారు దర్శకత్వం వహించిన చిత్రాలు ఎప్పటికి మర్చిపోలేనివి. అటు మెగాస్టార్ వారస్వతం పంచుకున్న రాంచరణ్ తేజ్ కు బీ,సీ సెంటర్లలో స్టార్ డం గురించి చెప్పవలసిన అవసరం లేదు. అందుకే ఈ ఇద్దరి కలయిక లో మూవీ కోసం ఫాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. రాంచరణ్ స్టామినా, గౌతమ్ రైటింగ్ ఇవి అన్నీకలిపి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ వస్తుంది అని వారి ఆరాటం. కొన్ని సంవత్సరాల క్రితం చెర్రీ, గౌతమ్ మూవీ స్టార్ట్ అయ్యింది. అది కూడా ఒక ప్యూర్ లవ్ స్టోరీ. కానీ మధ్యలో నాని రాకతో అన్నీ మారిపోయాయి. అసలు ఏం అయ్యిందో ఎవరికీ అర్ధం కాలేదు. తరువాత ఒక ప్రకటన అయితే మొత్తం ఇండస్ట్రీని కుదిపేసింది. ఇంతకీ అ వార్త ఏంటి అంటే? గౌతమ్ మీనన్ మూవీని రాంచరణ్ రిజెక్ట్ చేసారు. అప్పట్లో ఈ వార్త ఒక సంచలనం. ఈ న్యూస్ ఇలా కొనసాగుతుండగానే నాని అడుగు పెట్టాడు. ఇంతకీ ఆ మూవీ ఏంటి అనే కదా మీ సందేహం?
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...