సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు - ఆడబిడ్డకు తండ్రి ఆస్తిలో సమాన వాటా ఇవ్వాల్సిందే!!
భారత సమాజం లో నేటికీ ఆడబిడ్డలు "ఆడ" బిడ్డలుగానే మిగిలిపోతున్నారు.. ఆడబిడ్డలకు పెళ్ళి అయినప్పటికీ తల్లిదండ్రుల ఆస్తి లో కుమారులకు ఎలా ఐతే వాటా ఇస్తారో అలాగే కుమార్తెలకు కూడా సమాన వాటా ఇవ్వాల్సిందే అని తాజాగా సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...