మన అంతర్గత ప్రపంచంలోని
ప్రేమను మేల్కొల్పకపోతే,
ప్రపంచం మనకొక జైలు- రవీంద్రనాథ్ ఠాగూర్
హృదయాన్ని తాకే.... లవ్ కొటేషన్స్
ప్రేమ గురించి ఎవరెన్ని చెప్పినా, దాని గొప్పదనం గురించి చెప్పేందుకు ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. అందుకే ఈ లోకంలో ప్రేమ ఇంకా మనగలుగుతోంది. ప్రేమ గురించి ఎంత విన్నా అసలు ప్రేమంటే ఏమిటి? అని ప్రశ్నించేవారూ ఎప్పుడూ ఉండనే ఉంటారు. ఎవరికోసమైతే మనసు నిజంగా స్పందిస్తుందో వారికోసం ఏమైనా చేయగలిగలగడమే ప్రేమంటే... అంతేకాదు అలా మనసుకు నచ్చినవారినుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం వారి సుఖం కోసమే ఆలోచించగలగడమే నిజమైన ప్రేమంటే.... అందుకే పలువురు ప్రముఖులు ప్రేమ గురించి చెప్పిన వాక్యాలను ఇప్పుడు విందాం... జీవితాన్ని ప్రేమమయం చేసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...