ఓషో బోధనలతో
జీవితంలో కొత్త కోణం
ఇలా కూడా ఉండొచ్చా?
ఆధ్యాత్మిక గురువుల్లో ఓషో అంటే "ఆచార్య రజనీష్" ది విభిన్న శైలి. విప్లవాత్మక ఆలోచనలతో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఓషో.... యోగా, ధ్యానం, జెన్, టావోయిజం, తంత్ర, సూఫిజం తదితర అంశాలపై అనేక ప్రసంగాలు చేశారు. బుద్ధుడిని అమితంగా ఇష్టపడే ఓషో తన ప్రసంగాలలో ఎక్కువగా బుద్ధిజం గురించి పేర్కొనేవారు. ఆయన ప్రసంగాలు 600 సంపుటాలుగా వెలువడ్దాయి. ఇవి ప్రపంచంలోని 50 భాషల్లోకి అనువాదం అయ్యాయి.... ‘నా ప్రసంగాలు, రచనలు భవిష్యత్తరాల కోసం’ అని చెప్పిన ఓషో వివిధ అంశాలపై విస్పష్టమైన అభిప్రాయాలు ప్రకటించారు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...