2020 ఒలింపిక్ గేమ్స్ గురించి నమ్మలేని నిజాలు: ఒలింపిక్ గేమ్స్
చరిత్రని చూసుకుంటే 19 వ శతాబ్దం నుండి మొదలై, నేడు ఆధునిక యుగం వరుకు కొనసాగుతున్న పోటీలు ఏవైనా ఉన్నాయి అంటే ? అవి కేవలం ఒలింపిక్ గేమ్స్ మాత్రమే. దాదాపు 800 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ప్రాచీన ఆటలలో, తమ జెండా ఎగురవేయాలినన్నది ప్రతి దేశం కల. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్ గేమ్స్ మరికొన్ని నెలలులో ప్రారంభం కానున్నాయి. చివరగా బ్రెజిల్ రాజధాని “రియో డి జెనర“ లో 2016, ఆగస్టు 21వ తేదీతో ముగిసిన ఒలింపిక్ గేమ్స్, మళ్ళీ నాలుగు సంవత్సరాల తరువాత జపాన్ లో మొదలవబోతున్నాయి. ఈ సంధర్భంలో 2020 ఒలింపిక్ గేమ్స్ ప్రత్యేకతలతో పాటు మోడ్రెన్ ఒలింపిక్ గేమ్స్ కు సంభందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను న్యూస్ 6జి మీ ముందుకు తీసుకు వస్తుంది. ఈ వీడియోలో మనం 2020 ఒలింపిక్ గేమ్స్ గురించి నమ్మలేని నిజాలని తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...