విజయానికి తోవచూపే
సృజనాత్మకత, కొత్త ఐడియాలు
ఇందుకోసం ఏం చేయాలి?
కొత్త ఐడియాలు ఇవ్వగల్గిన వారికి బిజినెస్‌లో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తెలివితేటల్లో తీసిపోని వారిలో సైతం కొత్త ఐడియాలు ఇవ్వగలిగిన వారికి కంపెనీలలో జీతాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. పుట్టుకతోనే ప్రతి ఒక్కరికి సృజనాత్మక సామర్థ్యం ఉంటుంది. శరీరంలోని ఏ భాగాన్నైనా వినియోగించుకోకపోతే ఏ విధంగా అది ఎలా బలహీనపడిపోతుందో అదే విధంగా ఈ సృజనాత్మక శక్తిని వినియోగించుకోకపోతే క్రమక్రమంగా అది మరుగున పడిపోతుంది. సృజనాత్మకత అనేది ఏదో కొంతమంది మేధావుల సొంతం కాదు. ఈ పవర్ ప్రతి ఒక్కరి ఆస్తి. అయితే దానిని వెలికి తీసి మెరుగుపెట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. మరి ఇందుకోసం మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...