ప్రముఖుల గొంతులను
అచ్చుదింపేసే గళాకారుడు..
మిమిక్రీకి కేరాఫ్
డాక్టర్ నేరెళ్ల విజయగాథ..
ఆయన కళలకు కాణాచి అయిన ఓరుగల్లులో జన్మించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధ్వన్యనుకరణ సామ్రాట్‌గా పేరొందారు. మిమిక్రీ మోనోయాక్షన్‌లో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఇచ్చిన అసంఖ్యాక ప్రదర్శనలు ఆయనలోని అసమాన ప్రతిభను చాటి చెప్పాయి. ఆయన మరెవరో కాదు.... జనానికి తన మిమిక్రీతో ఆనందం పంచిన నేరెళ్ల వేణుమాధవ్... మిమిక్రీకి కేరాఫ్‌గా నిలిచిన ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...