'/> ' > '> '>
తాజా గా 2020 సంవత్సరానికి గానూ జరిగిన "మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ చాంపియన్ షిప్" పోటీల్లో 21 ఏళ్ల "నీలకంఠ భాను ప్రకాష్", 'ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్' టైటిల్ను అందుకున్నాడు.. దీంతో శకుంతలాదేవి పేరు పై ఉన్న రికార్డ్ ని బద్దలు కొట్టాడు.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...