యువతను ఆధ్యాత్మికతవైపు మళ్లిస్తున్న
ఈశా ఫౌండేషన్
భారతదేశం పుణ్యభూమి. ప్రపంచానికి ఆధ్యాత్మిక సంపదను సమకూర్చిన కర్మభూమి. మన దేశంలో జన్మించిన మహానుభావులు, గురువులు తమదైన శైలిలో మానవాళికి ఆధ్యాత్మిక విలువలతో కూడిన జీవనానికి ముక్తిమార్గం చూపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరే.... సద్గురు జగ్గీ వాసుదేవ్.... మూడు దశాబ్దాల క్రితం సద్గురు ఏర్పాటు చేసిన ‘ఈశా ఫౌండేషన్’ భారత్, అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాలతోపాటు అంతర్జాతీయంగా 250 కేంద్రాలలో 90 లక్షల మంది వాలంటీర్లను కలిగి ఉంది. ఈ వీడియోలో ‘ఈశా ఫౌండేషన్’ చేపడుతున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...