మీలో చాలా మంది క్రికెట్ అంటే ఇష్టపడతారు, అవునా? అయితే , బాల్ లేకుండా క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? అప్పుడు ఆ ఆటపై ఎవరికైనా ఆశక్తి ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు.. అలాగే జీవితమనే ఆటలో భాగంగా నీవు గోల్ అనేది సెట్ చేసుకోకపోతే, నీ జీవితం కూడా ఎంతో బోరింగ్ గా, అర్ధరహితంగా ఉంటుంది.. అందుకే మన జీవితంలో ఖచ్చితంగా ఒక గమ్యం అనేది ఏర్పరుచుకోవాలి, మరియు ఆ గమ్యం అర్ధవంతమైనదిగా ఉండాలి... దానికోసం నీ శక్తి యుక్తులని ఉపయోగించాలి.. ఉదాహరణకి కొందరు జీవితంలో విజేతగా నిలిచిన వారు, ఫిలాసఫర్ లు చెప్పిన కొన్ని సందేశాలను ఒకసారి గమనిద్దాం.. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ గనక మనం చూసుకుంటే అందులో సక్సెస్ కి డెఫినిషన్ ఇలా ఉంటుంది "సక్సెస్ అనేది కీర్తి, సంపద మరియు సమాజం లో గౌరవం" అని చెప్పబడుతుంది...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...