దేవుడు ఎల్లవేళలా : కష్టాలను ఎదుర్కునే శక్తిని ఇవ్వమని ప్రార్ధిస్తే కష్టాలను ఇస్తాడు. ఎందుకంటే వాటిని ఎదుర్కునే క్రమంలో నీకు శక్తి వస్తుంది అని.. గ్నానాన్ని ప్రసాదించమని ప్రార్ధిస్తే "సమస్యలను స్రుష్టిస్తాడు". ఎందుకంటే వాటి ని పరిష్కరించే క్రమంలో నీవు తెలివైనవాడిగా అవతరిస్తావు అని.. ప్రేమ ను ప్రసాదించమని అడిగితే "ప్రేమ కావలసిన వారిని నీకు చూపిస్తాడు. వారికి ప్రేమను పంచడం ద్వారా నీ ప్రేమ మరింత స్వచ్చత సంచరించుకుంటుంది అని.. వీటిని అర్ధం చేసుకోలేక ఎంతో మంది దేవుడిని నిందిస్తూ ఉంటారు, కానీ వారి ప్రార్ధనలను దేవుడు ఆలకించాడు అని ఎన్నడూ అనుకోరు..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...