భారత పార్లమెంట్ ఘన చరిత్ర!
నూతన ప్రణాళిక తో సరికొత్త భవనాలు!!
దేశ రాజధాని ఢిల్లీ నగరం నడిబొడ్డున ఉన్న పార్లమెంట్ భవనాన్ని చూస్తే ప్రతీ భారతీయుని మనసు ఉప్పొంగిపోతుంది. ఠీవిగా, దర్పం ఒలకబోస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ చారిత్రక కట్టడం నిలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత్‌లో ఆధునిక దేవాలయం లాంటిది మన పార్లమెంటు భవనం. దీనిని కూల్చి, అదే చోట కొత్తగా అధునాతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఎనిమిది దశాబ్దాలకు పైబడి చట్టసభలకు ఆతిథ్యమిస్తున్న అపురూప కట్టడం ఈ భవనం. భారత రాజ్యాంగ నిర్మాణానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన చారిత్రక సౌధం ఇది. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...