వినోద పరిశ్రమను తన అందాలతో శాసించి, అర్థాంతరంగా కన్నుమూసిన శృంగార తార మార్లిన్ మన్రో రంగుల ప్రపంచంలోకి అడుగిడిన ఆమె, తెరపై తనని తాను ఆవిష్కరించుకోవడంలో ఎలాంటి మోమాటలకు తావివ్వలేదు. అదే ఆమెకు విజయ రహస్యంగా మారింది. ఈ విషయాన్ని ఆమె పబ్లిక్‌గా చెప్పడానికి కూడా వెనుకాడలేదు. ఎటువంటి సందేహాలు లేకుండా అందమైన దేహాన్ని చూపించడంలో తప్పేమీ లేదని తెగేసి చెప్పారు. వినోద ప్రపంచంలో దేహ ప్రదర్శన అవసరమని ఆమె నమ్మారు. ఈ దారిలోనే వెళుతూ వరుస విజయాలు సాధించి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.... ఆమె మరెవరో కాదు 1950 దశకంలో హాలీవుడ్‌లో సెక్స్ సింబల్‌గా పేరు తెచ్చుకున్న శృంగార తార మార్లిన్ మన్రో....
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...