వీడియోలు

అసలేంటి ఈ “మహిళా ఉద్యమ్ నిధి” ? “మహిళా ఉద్యమ్ నిధి” పధకం ద్వారా కేంద్రం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నిర్వహించాలనుకునే మహిళలకు 10 లక్షల వరకు ఆర్థిక సహకారం అందించనుంది. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) ఈ పథకాన్ని అందిస్తోంది. ఈ పధకం కేవలం ఉమెన్ ఎంట్రప్రెన్యూర్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే వ్యాపారం చేయాలని భావించే మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగా బ్యాంకులు అర్హులైన మహిళలకు ఆకర్షణీయ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తున్నాయి. ఉమెన్ ఎంటర్‌ప్రైజ్ ఫండ్ ద్వారా ఈ లోన్స్ పొందొచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలిసిన విషయం ఏమిటంటే ? మీరు తీసుకునే రుణాల వడ్డీ రేటును నిర్ణయించే అధికారం పూర్తిగా బ్యాంకులకే ఉంటుంది. ఇప్పటికే బిజినెస్ చేస్తున్న మహిళలు దాని కార్యకలాపాల విస్తరణకు కూడా రుణం తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని ఐదేళ్ల వరకు చెల్లించవలసిన అవసరం లేదు. ఈ ఐదేళ్లలో లోన్ రీపేమెంట్‌ కు మారటోరియం ఉంటుంది. ఆ తరువాత లోన్ తీసుకున్న పదేళ్లలోపు రుణం చెల్లిస్తే సరిపోతుంది. మార్కెట్ రేట్‌ని బట్టి వడ్డీ రేటును “స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” నిర్ణయిస్తుంది. తీసుకున్న లోన్‌పై ప్రతి ఏటా 1 శాతం సర్వీస్ ఛార్జీ చెల్లించాలి. రుణాలు తీసుకున్న సమయంలో ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు.

How to Start Solar Power Plant Business Explained in Telugu | Best Business Ideas in Telugu | News6G
How to Start Solar Power Plant Business Explained in Telugu | Best Business Ideas in Telugu | News6G
DTDC Courier Franchise Monthly Income Telugu | Low Investment Franchise Business Telugu | News6G
DTDC Courier Franchise Monthly Income Telugu | Low Investment Franchise Business Telugu | News6G
Marilyn Monroe Biography in Telugu | మార్లిన్ మన్రో విషాద జీవితం | Real Life Story | News6G
Marilyn Monroe Biography in Telugu | మార్లిన్ మన్రో విషాద జీవితం | Real Life Story | News6G
Biggest Crypto Currency Scam Explained in Telugu | One Life One Coin | Ruja Ignatova Cought | News6G
Biggest Crypto Currency Scam Explained in Telugu | One Life One Coin | Ruja Ignatova Cought | News6G
Jhansi Lakshmi Bai Real Story in Telugu | ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర | Biography | News6G
Jhansi Lakshmi Bai Real Story in Telugu | ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర | Biography | News6G
Top 5 Best Horror Movies in the World Explained in Telugu | All Time Hits | News6G
Top 5 Best Horror Movies in the World Explained in Telugu | All Time Hits | News6G
Freedom Fighter Forgotten Hero Netaji Subhash Chandra Bose Biography in Telugu | News6G
Freedom Fighter Forgotten Hero Netaji Subhash Chandra Bose Biography in Telugu | News6G
Best Telugu Motivational Video for Success in Life | Inspirational Stories for Students | News6G
Best Telugu Motivational Video for Success in Life | Inspirational Stories for Students | News6G

భక్తి

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()