మన భారతదేశంలోని హిందువుల పండగలలో మహా శివరాత్రికి ఒక విశిష్టమైన స్థానం వుంది. ముఖ్యంగా శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహా శివరాత్రి. ఆ మహా శివునికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు కూడా ఈ మహా శివరాత్రి ఆని మన పురాణాలు చెబుతున్నాయి. వివిధ సంస్కృతులు, భాషలతో మిళితమైన భారతదేశంలో మహా శివరాత్రికి చాలా ప్రత్యేకతలు - విశిష్టతలు వున్నాయి. వాస్తవానికి మహా శివరాత్రి గాధని వివరించటానికి ఎన్నో కధలు ఉన్నాయి. కానీ నేడు మేము ఎంతో శోధనచేసి పరిశీలించిన అనేక సరికొత్త అంశాలు విని ఆ మహా శివుని కటాక్షం తప్పక పొందండి. మహా శివరాత్రి పర్వదిన విశిష్టతను అందిరికీ తెలియజేయటానికి ” న్యూస్6జి యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకమైన కథనాన్ని సమర్పిస్తుంది" . ఈ వీడియోలో మీ ధర్మ సందేహాలు అన్నింటికి ఒక మంచి సమాధానం దొరుకుతుంది.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...