టైటానిక్, ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ హాలివుడ్, ది రివెంట్, ఇన్ సేప్సన్, వీటిని కేవలం సినిమాలే అని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ? ఇందులోని పాత్రలు ప్రేక్షకుల మనుసులో చెరగని ముద్రను వేసాయి. ఈ లిస్ట్ లో ఉన్న అన్ని సినిమాలకు ఒక కామన్ పాయింట్ ఉంది. అది ఏమిటో మీరు ఎప్పుడైనా గమనించారా ?. ఈ మూవీస్ అన్నింటిలో హీరో ఒకరే, అతనే “లియోనార్డో డికాప్రియో”. డికాప్రియో పూర్తి పేరు “లియోనార్డో విల్హెల్మ్ డికాప్రియో”. హాలీవుడ్ మూవీస్ చూసే వారికి డికాప్రియో గురించి ప్రత్యేకంగా ఇంట్రో చెప్పనవసరం లేదు. రెగ్యులర్ ఆడియన్స్ కు కూడా డికాప్రియో పరిచయమే. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...