బీహార్ కింగ్, కింగ్ మేకర్..
జైల్లో నుంచే చక్రం తిప్పుతున్న లాలూ..
మనదేశంలో రాజకీయాలకు, రాజకీయ నేతలకు కొదవేం లేదు. అయితే వారిలో బలమైన నాయకులు మాత్రమే ప్రజలలో తమదైన ముద్ర వేయగలుగుతారు. ఇలాంటివారు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినవారే ఉంటారు. వారిలో ఒకరే బీహార్ నేత లాలూ ప్రసాద్ యాదవ్. ఆయన దేశ రాజకీయాల్లో కీలకంగా మారారు. బీహార్‌కు మరో పేరుగా మారారు. ఇంతేకాదు తన భార్యను కూడా ముఖ్యమంత్రిని చేసి మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చారు. ఇంతకీ లాలూ జీవితం ఎలా సాగింది? లాలూపై వచ్చిన ఆరోపణలు ఏమిటి? మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...