ఇక కాశీ, మధురల వంతు.. పట్టుబడుతున్న హిందూవాదులు.. కోర్టుకు చేరిన వివాదాలు..
దశాబ్దాల పాటు కొనసాగిన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి తెరపడి, మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ నేపథ్యంలో సరికొత్తగా హిందుత్వ శక్తులు కాశీ, మథుర ఆలయాలపై దృష్టిసారించాయి. మథురలోని కృష్ణజన్మస్థలం, వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయాలకు విముక్తి కల్పించేందుకు ఉద్యమించాలని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అంటే ఏబీఏపీ నిర్ణయించింది. ఇంతకీ మధుర, కాశీ ఆలయాలకు సంబంధించిన వివాదాస్పద, ఆశక్తికర అంశాలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...