హైజాక్ అయిన విమానం చుట్టూ
ఓ వ్యక్తి సైకిల్‌పై తిరుగుతూ కనిపించాడు
మరువలేని నాటి కాందహార్ ఘటన
ఆరోజు ఏం జరిగింది?
అది 1999 డిసెంబర్ 24....ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో హైజాక్‌కు గురైంది. అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది. యావత్ ప్రపంచం కాంధహార్ విమానం హైజాక్ పై దృష్టి సారించింది. ఇంతకీ నాడు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎందుకు హైజాక్ చేశారు. ఆ హైజాక్ కథ ఎలా సుఖాంతమైందనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...