కొన్ని సినిమాలు కలల నుండి, మరికొన్ని కళల నుండి, చాలా కధలు కలం నుండి పుడతాయి. కానీ అప్పుడప్పుడు కొన్ని కధలు కన్నీళ్ళ నుండి, మానవ సంబంధాల అంతర్గత సంఘర్షణల నుండి ఉద్భవిస్తాయి. సినిమా అన్నది అద్బుతమైన కల. ఆ కల నిద్రపోతే వచ్చేది కాదు, ఆ కళ సమాజాన్ని జాగృతం చేసేది. అటువంటి మర్చిపోలేని కధలను మనకు అందించిన అతి తక్కువ మంది దిగ్గజ దర్శకుల్లో కె.బాలచందర్ ఒకరు. బాలచందర్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని నలుమూలలా చాటిన దర్శకతేజం. భారతదేశ చలన చిత్ర పరిశ్రమనే ప్రభావితం చేసిన గొప్ప దర్శకుడు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...