గ్రహాంతర జీవుల ఆనవాళ్లు
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో...
ఏలియన్స్ తో సంప్రదింపులు
నాసా అధ్యయనంలో
విస్తుపోయే వాస్తవాలు..
మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మనిషి పంపిన ఏ సందేశానికీ ఏలియన్స్ ఇప్పటివరకూ జవాబు ఇవ్వలేదు. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మీ తొలిసారిగా 1950లో ఈ విశ్వంలోని వివిధ గ్రహాలపై మనిషి లాంటి ఎన్నో తెలివైన జీవులు ఉండవచ్చని భావించారు. గ్రహాంతరవాసులు ఉంటే మనల్ని ఎందుకు సంప్రదించడం లేదనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏలియన్న్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...