హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్షకులందరికి “జాన్ డెప్” తెలిసేవుంటాడు. అద్భుతమైన నటన, స్టైలిష్ మేకోవర్ తో హాలీవుడ్ ను పాలిస్తున్నయాక్టర్. ఇప్పటికి మీకు “జాని డెప్” ఎవరో తెలియడం లేదా ? అయితే ఈ యాక్టర్ కి మరో పేరు కూడా ఉంది అదే క్యాప్టెన్ జాక్ స్పారో. 2003 లో విడుదలైన పైరేట్స్ అఫ్ ధీ కరెబియన్ మూవీలోని “క్యాప్టెన్ జాక్ స్పారో” క్యారెక్టర్ పోషించింది“జాన్ డెప్” అనే స్టార్ యాక్టర్. ఇతడి పూర్తి పేరు జాన్ క్రిస్టోఫర్ డెప్. జూన్ 9, 1963న అమెరికాలో జన్మించాడు. జాన్ కేవలం ఒక యాక్టర్ మాత్రామే కాదు, ఇతడు ప్రొడ్యూసర్ అండ్ గిటారిస్ట్. ప్రపంచంలో అత్యంత ఎక్కువుగా వసూళ్ళు చేసిన మూవీస్ లో జాని డెప్ మూవీస్ పదోవ స్థానంలో ఉన్నాయి . జాన్ నటించిన మూవీస్ అమెరికా వ్యాప్తంగా దాదాపు $ 3.7 బిలియన్ డాలర్లు వసూళ్ళు చేయగా, ప్రంచవ్యాప్తంగా $ 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ కొల్లగొట్టాయి. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన నటులలో “జాన్ డెప్” మొదటి స్థానంలో ఉన్నారు. వారి సంవత్సర ఆధాయం 75 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే భారత కరెన్సీ ప్రకారం 450 కోట్లు. ఈ స్థాయి విజయాన్ని అందుకోవడాని “జాన్ డెప్” ఎన్నో నిద్రలేని రాత్రులను, కన్నీటితో మిగిలిన జీవితాన్ని గడపవలిసి వచ్చింది. కనీసం తినడానికి ఒక పూట తిండి లేని స్థితి నుండి నేడు హాలీవుడ్ ను శాసించే స్థాయి వరకు “జాన్ డెప్” విజయం వెనుక ఉన్నది అలుపెరగని శ్రమ మరియు పట్టుదల మాత్రమే. అసలు ఓ సాధారణ కుర్రాడు హాలీవుడ్ సూపర్ స్టార్ట్ గా ఎలా ఎదిగాడు అన్నది ఇప్పుడు చూద్దాం ..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...