జెసిండా ఆర్డెర్న్ లైఫ్ స్టోరి..
ఓ మహిళ అతిచిన్న వయసులో ప్రధాని పదవిని చేపట్టడమే కాకుండా.. ప్రపంచ దేశాలకు తమ దేశాన్ని ఆదర్శంగా నిలిపింది. ఆమె మరెవరో కాదు, న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.. అలాంటి జెసిండా జీవితం గురించి ఓ సారి తెలుసుకుందాం.. ప్రపంచంలో సూర్యుడు ముందుగా ఉదయించే హామిల్టన్ నగరంలో రాస్, లారెల్ దంపతులకు చిన్నకూతురుగా జెసిండా ఆర్డర్న్ జన్మించింది. ఆమె తండ్రి రాస్ పోలీస్ అధికారి కాగా.. తల్లి స్కూల్ క్యాటరింగ్ అసిస్టెంట్ గా పనిచేసేది. అయితే జెసిండా, వాళ్ల కుటుంబంలో మగ పిల్లాడులాగా పెరిగింది. ఆమె వారి ఫామ్ హౌజ్ లోని ఆపిల్ తోటలను చూసుకునేది. అలాగే వారాంతం లో ట్రాక్టర్ నడుపుతూ తండ్రికి చేదుడువాదోడుగా ఉండేది. జెసిండా ఆర్డెర్న్ పై తన మేనత్త మేరి ప్రభావం ఎక్కువగా ఉండేది. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...