ఆమె మాట్లాడితే
అగ్రనేతలకు ముచ్చెమటలే!
ఎవరీ గ్రేటా థన్‌బర్గ్ ?
ఆమెకు నిండా 20 ఏళ్లు కూడా లేవు... అయితేనేం ఓ అంతర్జాతీయ వేదికపై తన వాక్చాతుర్యంతో ప్రపంచదేశాల అధినేతలకు ముచ్చెమటలు పట్టించారు. సాధారణంగా ఎవరైనా, ఏ దేశ అధ్యక్షుడి గురించి అయినా వ్యతిరేకంగా మాట్లాడే సాహనం చేయలేరు. కానీ ఆ యువతి మాత్రం ఏకంగా 60 దేశాల అధినేతలను కడిగిపారేశారు. నాయకులంతా సంపాదన కోసమే పాకులాడుతున్నారని, అదే మన యువత భవిష్యత్తును, భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేసిందని విరుచుకుపడ్డారు. యువత జీవితాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారంటూ నేతలను నిలదీశారు. ఇంతకీ ఆ యువతి ఎవరో తెలుసా? “గ్రేటా థన్‌బర్గ్”. 2019 లో అమెరికాలో జరిగిన వాతావరణ పరిరక్షణ సదస్సులో ప్రపంచ అగ్రనేతలను నిలదీసి వార్తల్లో నిలిచారు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...