మేకతో పులి స్నేహం... గుర్రం మీద శునకం స్వారీ..
ఆవును గైడ్ చేసే పంది... ఇలాంటి ఆశ్చర్యాల వెనుక శాస్త్రీయ కారణం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం..
"కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగనేరవు మరి యా కూరిమి విరసంబైనను.. నేరములే తోచుచుండు నిక్కము సుమతీ...." అన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన. దీని అర్థం.... ఇద్దరి మధ్య స్నేహం, అభిమానం, ప్రేమ మొదలైనవి కొనసాగిన రోజులలో ఒకరిలో ఉన్న దోషాలు, తప్పులు మరొకరికి కనిపించవు. అదే ఏదైనా కారణంతో ఎప్పుడైతే ఆ స్నేహం, అభిమానం, ప్రేమ ద్వేషంగా మారతాయో... అప్పుడు ఎదుటివారిలో ఉన్న దోషాలు, అపరాధాలు మాత్రమే కనిపిస్తాయి. ఇది మనుషుల మధ్య కనిపించే వాస్తవ దృక్ఫథం. అయితే జంతువుల మధ్య అప్పుడప్పుడు దీనికి భిన్నమైన ధోరణి కనిపించి మనల్ని అశ్చర్యపరుస్తుంటుంది. ఇటువంటి ఉదంతాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...