తమిళులు జల్లికట్టును తమ సంస్కృతిలో భాగంగా చూస్తారు. జంతు ప్రేమికులు జల్లికట్టుపై పిటీషన్ వేయడం...తరువాత సుప్రీం కోర్టు జల్లికట్టు నిషేధించడంతో తమిళుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో వారంతా ఉద్యమించి వారి సత్తాచాటారు. జల్లికట్టును నిర్వహిస్తూనే వస్తున్నారు. జంతువుల మీద క్రూరత్వం ప్రదర్శించే ఆటలు ప్రపంచంలో చాలానే ఉండగా... కేవలం జల్లికట్టునే ఎందుకు నిషేధించాల్సి వచ్చిందంటూ వారు ప్రశ్నిస్తుంటారు. జల్లికట్టులో జంతువులు హింసకు గురవుతాయి... లేదంటే ఆటలో మనుషులు చనిపోతారు. ప్రపంచంలో చాలాచోట్ల జంతువులను హింసించే ఆటలు, వినోదాలు చాలానే ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...